Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవి రావికమతం : మండలం లోని కొత్తకోట గ్రామం లో వేంచేసి యున్న దుర్గా దేవి అమ్మావారిని శాకంబరి దేవి గా అలంకారించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేపా రామకృష్ణ మాట్లాడుతూ ఆశాడమాసం శుక్రవారం పురస్కరించుకొని గ్రామ పెద్దలు భక్తుల సహకారంతో వివిధ రకాల కాయకూరలు, పండ్లతో శాకంబరి గా అలంకరించామని అన్నారు. ఈ సందర్భంగా వేకువఘామునుంచే వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించు కుంటున్నారు
Admin
Rapid TV