Saturday, 13 June 2026 06:14:03 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

కారణజన్ముడు ఎన్టీఆర్.....

Date : 18 January 2025 01:13 PM Views : 366

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ చోడవరం రావికమతం: మండల కేంద్రం రావికమతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విశాఖ డైరీ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి సర్పంచ్ మంగం మోది నాయుడు ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు తెలుగు యువత మండల శాఖ అధ్యక్షులు ఉప్పులూరి నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చేటారని ప్రాతీయ పార్టీల ప్రాముఖ్యతను గుర్తించేలా జాతీయ పార్టీలకు దిశా నిర్దేశం చేసారని అన్నారు. పేదలకు కూడు గూడు నీడ అనే నినాదంతో పార్టీని స్థాపించి నేటికీ ఆ పార్టీ మనుగడకు కారణమైన ఆయన కారణజన్ముడని అన్నారు కార్యక్రమంలో పార్టీ రావికమతం శాఖ అధ్యక్షులు గంజి ఈ శ్వరరావు లోకేష్ యువత అధ్యక్షులు అప్పలనాయుడు పలువురు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :