Rapid TV - Andhra Pradesh / Anakapally : మున్సిపల్ కమిషనర్ గా బిజెఎస్ పి రాజు. యలమంచిలి : యలమంచిలి మున్సిపల్ కమిషనర్ గా బిజెఎస్ పి రాజు బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల జాబితాలో ప్రసాదు రాజుకు యలమంచిలి మున్సిపల్ కమిషనర్ నియమించారు. గతంలో యలమంచిలి కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు తిరిగి యలమంచిలి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Reporter
Rapid TV