Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం లాలం కోడూరు శివారు రామచంద్రపురం గ్రామం లో ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చి 100రోజుల్లో చేసిన పనులను ప్రజలు చాలా బాగుంది అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కట్టా చంద్రశేఖర్ మరియు సచివాలయం సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV