Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంలో వైసీపీ ఓడింది. అవిశ్వాస తీర్మాన ఓటింగ్లో 74 ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా వేశారు . దీంతో మేయర్ వెంకట హరి కుమారి (వైఎస్ఆర్సిపి ) మేయర్ పదవిని కోల్పోయారు. త్వరలోనే కొత్త మేయర్ ని కూటమి నేతలు ఎన్నుకోనున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసు మీడియా సమావేశంలో తెలిపారు. ఇదిలా ఉండగా మేయర్ అవిశ్వాస ఓటింగ్లో వైఎస్ఆర్సిపి నేతలు ఎవరు పాల్గొలేదు.
Admin
Rapid TV