Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో సెప్టిక్ టాంక్ సిమెంట్ తూరలు (ఒరలు) దింపుతుండగా కూలిన మట్టిపెళ్ళలు. రంగాల జగదీష్ (26) మృతి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు. రెండు తూరలు దించి , మూడవ తూర దింపుతుండగా కూలిన మట్టిపెళ్ళలు. జేసిబీ సహాయంతో మృతదేహం వెలికితీత. మృతుడికి భార్య, 3 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. భార్య మరలా గర్భవతి.
Reporter
Rapid TV