Friday, 31 July 2026 09:14:51 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి...మేడివాడ సర్పంచ్ లీలా శివ

Date : 06 March 2026 11:20 PM Views : 171

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడివాడ సర్పంచ్ లీలా శివ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మేడివాడ పెద్ద చెరువు గట్లపై సామాజిక అటవీశాఖ చోడవరం రేంజ్ రావికమతం సెక్షన్ వారి ద్వారా మొక్కలు నాటే కార్యక్రమానికి భూమి పూజ చేశారు, ఆయనతోపాటు పెద్ద చెరువు ఆయకట్టు వైస్ చైర్మన్ వేపాడ వెంకట రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్లె విజయకుమార్, సాంబశివ ఎనం శెట్టి శేషుబాబు జంపా ముత్యాలరావు వజ్రపు రాంప్రసాద్ తెదేపా పార్టీ గ్రామ అధ్యక్షులు కసిరెడ్డి చినబాబు తదితరుల అబ్యర్థన మేరకు సామాజిక ఆటవిశాఖ ద్వారా సుమారు 1000 మొక్కలు ఇక్కడ నాటే కార్యక్రమాన్ని మంజూరు చేయించిన చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు కి అనకాపల్లి డివిజన్ అటవీ పరిధి అధికారి సోమసుందరం కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో చోడవరం అటవీ పరిధి అధికారి జగదీష్ కోటి ఆకృతి సంస్థ కార్యదర్శి రవి ప్రసాద్ పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: