Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి కారును అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం కొరపుట్టు జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు చోడవరంలో అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి 260 కిలోల గంజాయిని స్వాధీన పంచుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో గంజాయిస్మగ్లర్ లు వేగంగా వెళుతూ షిఫ్ట్ కార్ను ఢీ కొట్టిన సంఘటన జరిగింది ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న చోడవరం సబ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ కూడా స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసులు ఇంకా తెలియవలసి ఉంది
Admin
Rapid TV