Friday, 31 July 2026 09:14:01 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

అరకు ఎమ్మెల్యేగా రేగం మత్స్యలింగం విజయం

Date : 05 June 2024 10:42 AM Views : 214

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు ఎమ్మెల్యే గా రేగం మత్స్యలింగం విజయం అరకు ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ నుండి పోటీ చేసిన రేగం మత్స్యలింగం విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి వి అభిషేక్ రేగం మత్స్యలింగం కు డిక్లరేషన్ పత్రం ను అందించారు. కాగా మంగళవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో రేగం మత్స్యలింగం తమ సమీప కూటమి ( బి జె పి ) అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు . మొదటి రౌండ్ నుండి చివరి రౌండు వరకు రేగం మత్స్యలింగం మెజార్టీ సాధిస్తూనే వచ్చారు. రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి సునామి సృష్టించినప్పటికీ, అరకులో మాత్రం వైసిపి పార్టీ నుండి పోటీ చేసిన రేగం మత్స్యలింగం విజయం సాధించారు. దీంతో అరకులోయ నియోజకవర్గంలో వైసిపి పార్టీ నాయకులు, రేగం మత్స్యలింగం అనుచరులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: