Saturday, 13 June 2026 06:28:04 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అచ్చుతాపురం మండలం వైస్సార్సీపీ పార్టీ లో చేరికలు....

Date : 12 April 2024 05:17 PM Views : 192

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా:యలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం పంచాయితీ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీనీ వీడి వైసిపి లోకి చేరికలు..... సర్పంచ్ విమలా వెంకునాయుడు,పంచదార్ల రవి,పంచదార్ల చిన్న,కిలాడి కృష్ణ,N.నాయుడు ఆధ్వర్యంలో ఎలమంచిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ యు.వి రమణమూర్తి రాజు (కన్నబాబు) మరియు మాజీ డిసిసిబి చైర్మన్ యు.సుకుమార్ వర్మ (తేజ) సమక్షంలో కె. నాని, బి.అప్పలరాజు,తేజ, డి.రాము, డి.అప్పలరాజు, డి.అప్పారావు, వి.బాబూరావు, పి.నరసింహ నాయుడు, పి. లక్షమన్, కె.వెంకటేష్,గణేష్ తదితరులు వైసీపీలో చేరారు వీరందరికీ ఎమ్మెల్యే కన్నబాబు పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, ప్రజల వద్దకే పాలన అందిస్తున్నారని రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కన్నబాబు రాజు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు...

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :