Rapid TV - Andhra Pradesh / Anakapally : లాలం చందు అమ్మగారు జన్మదిన వేడుకలు.... లాల రమేష్ నాయుడు లాలంచందు అమ్మగారు అయినా లాలం సరోజినీ దేవి జన్మదిన వేడుకలు లాలంకోడూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లాలంకోడూరు జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల మధ్యలో కేక్ కటింగ్ చేసి లాలం సరోజినీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు స్కూలు విద్యార్థులకు కాపర్ వాటర్ బాటిల్ సరఫరా చేశారు ఈ కార్యక్రమంలో లాల రమేష్ నాయుడు బోలెం రాంబాబు లాలం అభిరామ్ మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు
Reporter
Rapid TV