Thursday, 30 July 2026 10:53:49 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

పెన్షన్ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

Date : 01 July 2024 12:30 PM Views : 235

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడి టీవీ అనకాపల్లి:: అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, యలమంచిలి నియోజకవర్గంలోని ఎలమంచిలి అచ్యుతాపురం రాంబిల్లి మునగపాక మండలాలలో జరిగిన పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ లో ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలు కలిపిమొత్తం 7000 ఇవ్వడం జరుగుతోందని, ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నెలకు 1000 రూపాయలు పెంచుతామని మాట ఇచ్చి 250 రూపాయలు పెంచి లబ్ధిదారులకు సుమారు 32000 రూపాయలు ఇవ్వకుండా చేయడం వలన లబ్ధిదారుడు నష్టపోయారని అన్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో 13 సచివాలయాలు పరిధిలో 5654 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యలమంచిలి రూరల్ లో 10 సచివాలయ పరిధిలో 4338 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అచ్యుతాపురం మండలంలో 22 సచివాలయం పరిధిలో 11010 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మునగపాక మండలంలో 21 సచివాలయాలు పరిధిలో 8560 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: