Friday, 31 July 2026 12:00:55 PM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

సబ్బవరం లో జనసేన పార్టీ సంబరాలు

Date : 04 June 2025 06:53 PM Views : 267

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టివి: జనసైనికులు వీర మహిళల ఆనందోత్సవాల మధ్య కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పలు కార్యక్రమాలను ఆనందోత్సవాల మధ్య జరిపారు ఈ సందర్భంగా సబ్బవరం లో సాయి నగర్ కాలనీలో ముగ్గుల పోటీలతో.మహిళల సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు హాజరయ్యారుఆయన తో పాటుగా జనసేన సీనియర్ నేత ఇందల వెంకటరమణబలిరెడ్డి అప్పారావు .గండి దుర్గాప్రసాద్ అసుకపల్లి సర్పంచ్ కర్రీ నరసింగరావుఈర్ల చిన్నారావుగొర్లి కుమార్ స్వామితాటిపాముల శేఖర్బంతి కోళ్ల పద్మ. జెట్టి ప్రసాద్ కొల్లి కృష్ణబయలుపూడి దేవుడి బాబు.పల్లి మంగరాజుకర్రి కృష్ణగోలెం శంకర్వీటితోపాటు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి కోలాటంలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రధానం చేశారు

D.SRINIVAS

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: