Saturday, 13 June 2026 06:28:04 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రావికమతం జెడ్ పి హైస్కూల్ పూర్వ విద్యార్థుల కలయిక

Date : 25 May 2025 02:11 PM Views : 274

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : రావికమతం జిల్లా పరిషత్ హై స్కూల్లో 2004 -2005 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థుల కలయిక ఎంతో సందడిగా ఆదివారం జరిగింది. సుమారుగా 60 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల క్రితం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన సంఘటన ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు, ఇంచుమించుగా అందరూ కూడా వివాహాలు ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో వాళ్లకి కలిగిన పిల్లలు యొక్క స్థితిగతులను ఒకరికొకరు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు మంచి విద్యాబుద్దు లు నేర్పించే విధంగా ముందుకు వెళ్లాలని ఒకరికొకరు సలహాలు తీసుకున్నారు వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ అన్ని కార్యక్రమాల్లోనూ ఒకరికి ఒకరు సహాయ పడాలని సహకరించుకోవాలని సూచనలు చేసుకోవాలని తీర్మానం చేశారు. ఈ 20 సంవత్సరాల్లోనూ సమాజంలో అనేకమైనటువంటి మార్పులు జరిగాయని స్కూల్లో చదువుకున్న రోజులే బాగుండేవని చర్చించుకున్నారు ప్రతి ఏటా ఇలా కలుసుకుంటే ఎంతో ఆనందంగా సందడిగా ఉంటుందని కలుసుకోవాలని కూడా తీర్మానం చేశారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :