Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం : స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చోడవరం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రై సైకిల్ ( తడి చెత్త పొడి చెత్త రిక్షా )నడుపుతూ వినూత్న రీతిలో శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు ప్రచారం చేశారు, ప్రతి ఒక్కరూ చోడవరం పట్టణాన్ని పరిశుభ్రతగా ఉంచాలని వేరుచేసి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు ఈవో నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV