Rapid TV - Andhra Pradesh / Anakapally : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయo లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం విశాఖపట్నంకు టిసిఎస్ కంపెనీ తీసుకొచ్చి పదివేల ఉద్యోగాలు కల్పించబోతున్న శ్రీ నారా లోకేష్ గారికి తెదేపా జిల్లా అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతకాయల విజయ్, మహమ్మద్ నజీర్ గార్లతో కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Rapid TV