Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ రావికమతం మండల కేంద్రంలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు చేనేత కార్మిక కుటుంబాలకు ఇకపై కూడా అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా చేనేత కార్మిక కుటుంబాలు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు
Admin
Rapid TV