Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి రాపిడ్ టీవీ:: యలమంచిలి నియోజవర్గం రాంబిల్లి మండలంలో ఎంపీటీసీ సభ్యులు జనపరెడ్డి దేవుళ్ళు,తాతాజీ,బాబ్జి. లక్ష్మి ఒడ్డుకాసులు, సన్యాసిరావు, రత్నం, చిన్న,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి అచ్యుతాపురం లోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు . ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పప్పల నూకన్న దొర,జనపరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV