Friday, 31 July 2026 09:10:33 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

గిరిజనులలో సివేరి అబ్రహంకు పెరుగుతున్న మద్దతు

Date : 17 February 2024 07:00 PM Views : 194

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకులోయ నియోజకవర్గ గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న అరకులోయ అసెంబ్లీ టిడిపి రెబల్ అభ్యర్థి సివేరి అబ్రహం కు ఆయా గ్రామాల్లోని గిరిజనలు ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనిలో భాగంగా శనివారం మండలం లోని సిరిగం పంచాయతీ పరిధిలోని దిబ్బవలస, లంతంపాడు, సిరగాం తదితర గ్రామాల్లో పర్యటించిన అబ్రహం కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఆయా గ్రామాల గిరిజను లు మేమున్నామంటూ ధైర్యం చెప్పినట్టు ఈ సందర్భంగా అబ్రహం విలేకరులకు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో అరకు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ స్థానాలు హాట్ టాపిక్ గా మారాయి.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :