Friday, 31 July 2026 10:45:54 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పౌర్ణమి పూజలు

Date : 19 March 2024 10:05 AM Views : 316

Rapid TV - Andhra Pradesh / Anakapally : శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట శతజయంతి మహోత్సవ సందర్భంగా రెండవ పౌర్ణమి ఫాల్గుణ పౌర్ణమి మార్చి 24 ఆదివారం అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ప్రతిష్టా జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు కో చైర్మన్ డా. గ్రంథి శేషు కుమార్ తెలియజేశారు. ఆదివారం ఉదయం 5:30 గంటలకు నగర సంకీర్తన కార్యక్రమంతో ఈ పూజా కార్యక్రమాల ప్రారంభమవుతాయని ఏడున్నర గంటలకు గోపూజ జరుగుతుందని, అదే రోజు ఉదయం 8:30 గంటల నుండి అమ్మవారికి అభిషేకం, ద్వాదశ కలశ స్వపనము మరియు 9:30 గంటలకు మూలమంత్ర మహా హోమము, నిరాజన మంత్రపుష్పములు తీర్థ ప్రసాదాలు వితరణ జరుగుతాయని తెలియజేశారు. అదేరోజు సాయంత్రం 6:30 గంటలకు దేవాలయ ముఖ మండపంలో శ్రీ దుర్గారావు గారి బృందం శ్రీ ఎం.ఎస్.రామారావు గారి సుందరాకాండ పారాయణం జరుగునని తెలియజేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిళ్ళపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఫైల్ ఫొటో

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: