Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : పెందుర్తి రాపిడ్మం న్యూస్డ : మండలంలోని నరవ జిల్లా పరిషత్ హై స్కూల్ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఈ సందర్భంగా స్కూల్ గ్రంథాలయం అభివృద్ధికి 88 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీకాంత్ 20వేల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబు చేతులు ల మీదుగా ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Rapid TV