Saturday, 13 June 2026 06:20:04 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

మంత్రి అనితకు ఘన స్వాగతం పలికిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

Date : 16 June 2024 04:56 PM Views : 379

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి ఎం.పీ సీ.ఎం రమేష్ గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయిన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అనకాపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర హోంశాఖమంత్రి వంగలపూడి అనిత పర్యటనలో భాగంగా అనకాపల్లి ఎం.పీ కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు శ్రీ సీ.ఎం రమేష్ గారిని కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తన.కార్యాలయం కు విచ్చేసిన మంత్రి అనిత గారికి ఘనమైన స్వాగతం పలికారు. ఎంపి సి.ఎం రమేష్ పుష్ప గుచ్ఛం అందజేసి దుశ్శలవా తో ఘనంగా సత్కరించి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేసారు. అనంతరం రాష్ట్రము లో కీలకమైనశాఖ భాద్యతలు స్వీకరించినందుకు మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం హోమ్ మినిస్టర్ అనిత ఎంపీ సీ.ఎం రమేష్ నీ శాలువా తో సత్కరించి ధన్యవాదములు తెలిపారు. ఇరువురు నాయకులు తెలిపి ఉమ్మడి జిల్లా శాంతి భద్రతలు గురించి కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమం లో అనకాపల్లి జిల్లా కూటమి నాయకులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :