Thursday, 30 July 2026 10:57:07 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

రోడ్లు వేయాలని సీఐటీయూ ధర్నా

Date : 12 February 2024 04:50 PM Views : 258

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి నుండి అచ్చుతాపురం రోడ్డు పునర్నిర్మాణం వెంటనే చేపట్టాలి.. అనకాపల్లి నుండి అచ్చుతాపురం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని, సిఐటియు అనకాపల్లి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి బైపాస్ వద్ద మానవహారం నిర్మించి రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి బైపాస్ నుండి అచ్యుతాపురం వెళ్ళు ప్రధాన రహదారి గత పదిహేళ్లుగా గోతుల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, కంపెనీలకు అతి భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయనీ, రోడ్ల పై ప్రయాణిస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాలై గాయాల పాలవుతున్నారనీవాహనాలు తరచూ రిపేర్లు అవుతున్నాయని అధికారులకు ఎన్ని మార్లు విన్నవించిన చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది. అతి భారీ వాహనాలు ఈ రోడ్ల పై తిరగడానికి అనుమతి నిషేదించాలని, రోడ్ని శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మాణం చేసి డబల్ రోడ్డు గా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని తరచూ మంత్రులు ఎమ్మెల్యేలు రోడ్డు నిర్మాణానికి కోట్లు ఇస్తున్నామని ప్రకటన చేస్తున్న ఎక్కడ అమలు కావడం లేదని, కావున తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ .శంకరరావు, సిపిఎం పార్టీ అనకాపల్లి మండలం కన్వీనర్ గంటా శ్రీరామ్ బి.ఉమామహేశ్వరరావు, కాళ్ల తేలయ్య బాబు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివాజీ, రాము, చలపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :