Friday, 31 July 2026 10:37:47 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

హ్యాపీ కిడ్స్ పాఠశాలలో సీతారాముల వేషధారణలు

Date : 22 January 2024 01:27 PM Views : 265

Rapid TV - Andhra Pradesh / Anakapally : స్థానిక వుడ్ పేట హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో , కరస్పాండెంట్ శేశెట్టి గిరీష్ కుమార్ పర్యవేక్షణలో, ప్రపంచం ఎదురుచూస్తున్న చారిత్రిక ఘట్టం అయోధ్య నూతన శ్రీరామ మందిరంలో బాల శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగు అపురూప క్షణమున దేశం యావత్తు ఏకస్తులమై జగదానందకారకుడు, జానకి నాయకుడు అయినా శ్రీరాముడిని కీర్తిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసినదని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పిలుపుమేరకు చిట్టి పొట్టి చిన్నారులంతా సీత రామ పరివార వేషధారణలు ధరించి, హనుమ జెండాలను చేతబట్టి భక్తిశ్రద్ధలతో శ్రీరామచంద్రుడు ను పరిపరి విధములుగా కీర్తిస్తూ, కోలాటాలు ,నృత్యాలు చేస్తూ కవాతు నిర్వహించి చూపరులను విశేషంగా ఆకర్షించారు.కరస్పాండెంట్ శేశెట్టి గిరీష్ కుమార్ చిట్టి పొట్టి చిన్నారులకు శ్రీరాముడి గాధను విపులంగా వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత సిబ్బంది స్థానికులు విశ్రాంత ఏఈ మల్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :