Friday, 31 July 2026 10:41:00 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

అచ్చుతాపురం లో కూటమి నాయకుల ముఖ్య సమావేశం.

Date : 02 August 2024 02:27 PM Views : 220

Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా: అచ్చుతాపురం మండలంలో ఎస్ కే ఆర్ ఫంక్షన్ హాల్లో .. ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు,జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్,బీజేపీ నాయుడు నాలుగు మండలాలు ఎన్డీఏ ముఖ్య నాయకులు సమావేశం .... ...ఎలమంచిలి జనసేన కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ సమావేశంలో మాట్లాడుతూ ఎలమంచిలి నియోజవర్గం ప్రజలు కోసం అభివృద్ధి కోసం, కష్టపడ్డామన్నారు. కూటమి ప్రజలు అండగా ఉండ బట్టే విజయం సులభం అయ్యిందని సుందరపు ఆనందం వ్యక్తం చేశారు. ఫస్టు టైమ్ ఓటర్లు బాధ్యత వహించారన్నారు. మార్పు సంకేతం ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. లెక్కలు తారుమారు చేసి విజయం కొత్త తరహా పరిపాలన చూస్తారన్నారు. సైకోతో ప్రజలే యుద్ధం చేసి మూడూ పార్టీలు ఐకమత్యంగా పని చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రాజాన రమేష్ కుమార్, బైలపూడి రామదాసు, లాలం చందు, రంగనాయకులు, జనపరెడ్డి శ్రీనివాసరావు, జనపరెడ్డి నర్సింగరావు, డిఎన్ఎస్ రాజు, (బుజ్జి) దిన్ బాబు, కొరుపోలు చిన్నారు, ద్వారపురెడ్డి బాబి జనసేన టిడిపి బిజెపి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: