Thursday, 30 July 2026 06:52:47 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

కమ్యూనిటీ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించిన కోస్టల్ సిబ్బంది

Date : 12 June 2026 06:01 PM Views : 11

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా యలమంచిలి : పూడిమడక గ్రామం అచ్యుతాపురం మండలం అనకాపల్లి జిల్లా నందు 1.పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పైడిరాజు మరియు సబ్ ఇన్స్పెక్టర్ . రాజు మరియు సిబ్బంది 2. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది, DK.SWAMI, SE, MAHESH U/NVK. 3. ఇండియన్ నేవీ సిబ్బంది అయిన సందీప్ కుమార్,SEA-1 కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ను గ్రామ పెద్దలు,మరియు మత్యకారులతో నిర్వహించడమైనది.మత్స్యకారులకు వేట నిషేదం గురించి, ట్రాన్స్పాండర్ గురించి బోట్స్ కలర్ కోడ్ గురించి వేటకు వెళ్ళినప్పుడు లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్స్, లైట్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్ box మరియు అక్రమ రవాణా, విదేశీ బోట్స్ సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ 1093 కి మరియు కోస్ట్ గార్డ్ హెడ్కార్టర్ 1554 అను టోల్ ఫ్రీ నెంబర్ కు తెలపమని మత్స్యకారులకు వివరించడమైనది.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :