Friday, 31 July 2026 12:02:08 PM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

16న దేశ వ్యాప్త గ్రామీణ భారత బంద్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

భారత్ బంద్

Date : 14 February 2024 05:30 PM Views : 174

Rapid TV - Andhra Pradesh / Anakapally : రైతు లు . కార్మిక సంఘాల సమావేశం చోడవరంలో జరిగింది ఈ సందర్భంగా ఈనెల 16వ తేదీ న జరప తలపెట్టిన భారత్ బంద్సం అన్ని వర్గాలు జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు సంవత్సరం కాలం పాటు దీక్షలు చేసి నల్ల చట్టాల్ని రద్దు చేయాలని రైతులు చేసిన దీక్షకు సంవత్సరకాలం అయిందని నేటికీ కూడాఆ చట్టాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారని సోమనాథన్ కమిషన్ నిర్ణయాలు అమలు చేయాలని . నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఎరువులు పురుగు మందులు విత్తనాలు సబ్సిడీ మీద ఇవ్వాలని ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన నేటికి కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం చెందుతుంది రానున్న ఎలక్షన్లలో బిజెపి ప్రభుత్వానికి మరియు ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలుపుతున్న ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనిఅన్నారు 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ భారత బంద్ మరియు కార్మికుల సమ్మె సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుండి రైతులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూరిశెట్టి జాన్. నారాయణరావు. రంగనాథం. శ్రీను మరియు రైతు సంగంకార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: