Thursday, 30 July 2026 10:14:14 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

యోగ శిక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

Date : 27 May 2025 12:14 PM Views : 304

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : సబ్బవరం: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం స్థానిక ఎంపీడీఓ పి. పద్మజ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆర్‌ఎఎల్‌డి టివి సబ్బవరం కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 27 నుండి 31 వరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సుమారు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ నెల 27 నుండి 31 వరకు మండలంలోని 200 మంది సచివాలయం, ఎన్‌ఆర్‌జిఎస్, ఉపాధ్యాయ ఉద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని, గ్రామ స్థాయిలో ఒక్కొక్కరితో 150 మందికి శిక్షణ ఇస్తామని ఆమె చెప్పారు.

D.SRINIVAS

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :