Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజవర్గం : మాడుగుల మండలం ఎం కృష్ణాపురం గ్రామ సర్పంచ్ పదవి స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, సీనియర్ నాయకులు రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రథమ పౌరుడు పంచాయతీ సర్పంచ్ విధులు బాధ్యతలు చాలా క్లిష్ట తరమైయిన వాటిని ప్రజల సహకారంతో అమలు చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు
Admin
Rapid TV