Thursday, 30 July 2026 08:36:24 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు అవ్వండి ::: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

Date : 16 September 2024 05:54 PM Views : 286

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ :: రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అని అనకాపల్లి ఎంపీ సీ.ఎం రమేష్ అన్నారు. అక్టోబర్ 2 తేదీన గాంధీ జయంతి సందర్భంగా వడ్డాది గ్రామంలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ గారి స్వగృహంలో పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ యువతరంలో ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలన్నారు.సంస్థ సభ్యులు తో వారు గతంలో నిర్వహించిన సేవా కార్యక్రమలు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఉత్తరాంధ్ర లోనే అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించే వి.వినోద్ బాలు గారిని ప్రత్యేకంగా అభినందించారు ఇప్పటివరకు 999 శిబిరాలు నిర్వహించడం అనేది సాధారణ విషయం కాదు అని వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.వడ్డది లో నిర్వహించే రక్తదాన శిబిరంతో వెయ్యి శిబిరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ముందుగా అభినందనలు తెలియజేసి రానున్న రోజుల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు గారు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి గారు మరియు అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సంస్థ టీం సభ్యులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: