Friday, 31 July 2026 10:39:27 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

గంజాయి స్వాధీనం, ఐదుగురు అరెస్టు:: జిల్లా ఎస్పీ దీపిక

Date : 02 August 2024 12:29 PM Views : 340

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ::: అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయం S.P దీపిక ఐపీఎస్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 100 రోజుల గంజాయి నిర్మూలన యాక్షన్ ప్లాన్ లో భాగంగా సిబ్బంది చేత ప్రతిష్ట నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రావికమతం, చీడికాడ పోలీసు స్టేషన్ ల పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 12,30,000 విలువ చేసే 246 కేజీల గంజాయిని పట్టుకొని 5 ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుండి ఒక వేన్, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, ఆరు సెల్ ఫోన్లు స్వాదీనం తీసుకున్నామని అన్నారు. నిందితుల్లో నలుగురు అల్లూరి జిల్లాకు చెందినవారని, ఒకరు కృష్ణా జిల్లా వ్యక్తి అని అన్నారు. గంజాయి కేసుల్లో పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమ రవాణాకు పాల్పడిన వారితోపాటు అమ్మకాలు కొనుగోలుకు పాల్పడుతున్న (కింగ్ ఫిన్) లను గుర్తించి వారిని త్వరలోనే అరెస్టులు చేస్తామని అన్నారు. ఈ గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితును అరెస్ట్ చేసిన సిబ్బందిని ఆమె ప్రశంసా పత్రాలతో అభినందించారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :