Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి : అనకాపల్లి జిల్లా చోడవరం.నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం ఎల్ బి. పురం, బంగారుమెట్ట గ్రామాల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్టన్ శనివారం పర్యటించారుఎల్ బి పురంలోఉపాధిహామీ పథకంలోభాగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించారు పశువుల కోసం నిర్మించిన నీళ్ల కుండీలను ప్రారంభించారు నీటి తొట్టెల వద్ద పశువులకు నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు రైతులతో కాసేపు ముచ్చటించారు ఉపాధి కార్మికులకు రోజుకు 3 వందలు కూడా కూలీ రాకపోవడం పై అసహనం వ్యక్తం చేసారు. బంగారు మెట్ట గ్రామం లో జల్జీవన్ మిషన్ కార్యక్రమం లోని పనులను పరిశీలించారు ఉపాధి కార్మికులు అంకితభావంతో పనిచేయాలని మనసుపెట్టి పనిచేయాలని తమ గ్రామం కోసం
Admin
Rapid TV