Thursday, 30 July 2026 11:02:03 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఆస్థి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

Date : 03 July 2024 06:13 PM Views : 451

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ యలమంచిలి: అనకాపల్లి జిల్లా: యలమంచిలి, ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు. యలమంచిలి భవనం వీధిలో బంగారం షాపు నడుపుతున్న సున్నం బ్రహ్మాజీ కి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉండగా తన భార్య చెల్లెలు కుమారుడ్ని{ మనోజ్ } ని దత్తత తీసుకొని పెంచుకున్న బ్రహ్మాజీ తండ్రి అయిన సున్నం బ్రహ్మాజీ కొంతకాలం క్రితం మరణించగా తనకున్న బంగారం షాపును మనోజ్ చూస్తున్నాడు తండ్రి మరణించడంతో అన్నను అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనదే అవుతుందని తన సొంత సోదరుడితో( రాజేష్) కలిసి పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి గుండెలపై బలంగా గుద్దడంతో మృతుడు సతీష్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని కారులో ఎక్కించుకొని ఎస్ రాయవరం మండలం పెద్ద గుమ్ములూరు ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చి వేశారు. తన కుమారుడు రెండు రోజులుగా కనిపించకపోవడంతో తల్లి స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు మృతుడి ఇంటికి వెళ్లి పరిశీలించగా రక్తపు మరకలను చూసి పక్కనే ఉన్న సిసి ఫుటేజీలో పరిశీలించగా మృతదేహాన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళుతున్నట్టు పోలీసులు గమనించారు. కారు ఎవరిది ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని పోలీసులు విచారించగా తన సోదరుడు అయిన మనోజ్ నేనే హత్య చేసినట్టు పోలీసులు దగ్గర ఒప్పుకోవడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: