Thursday, 30 July 2026 08:27:13 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అనకాపల్లి డైట్ కళాశాలలో ఘనంగా వైబ్రేoట్ వేడుకలు

Date : 06 February 2025 04:42 PM Views : 374

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారంతా విద్యార్థి దశ నుంచి వచ్చినవారేనని, అందుకే విద్యార్థి దశలోనే ఉత్తమ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిని అపరంజిని ఐఏఎస్ అన్నారు. అనకాపల్లి లో దాడి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ (డైట్) కళాశాలలో గురువారం జరిగిన వైబ్రే0ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిణి అపరంజిని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టెన్కో యూస్ఎ,డైట్ కళాశాల కరెస్పాండెంట్ దాడి రత్నాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులను డైట్ కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ అపరంజనీ చేతుల మీదుగా అవార్డులను అందజేయడం జరిగింది.అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి మరియు తల్లిదండ్రులను డైట్ కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :