Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా : యలమంచిలి నియోజకవర్గం.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై, నియోజవర్గ అభివృద్ధి పై హోంమంత్రితో ఆయన చర్చించడం జరిగింది.
Reporter
Rapid TV