Thursday, 30 July 2026 07:42:11 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధం

డాక్టర్ కమలాకుమారి

Date : 02 August 2024 09:24 PM Views : 204

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : గన్నెలలో తల్లిపాల వారోత్సవాలపై అవగాహన ర్యాలీ తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధం అరకులోయ మండలంలోని గన్నెల ఆస్పత్రి ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నెల పి.హెచ్.సి వైద్యురాలు కమల కుమారి మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని, ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలని సూచించారు.. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టించడం కీలకమని, తల్లి పాలు బిడ్డకు దివ్య ఔషధమని లేకుంటే అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.ఈనెల 8 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం సిడిపిఓ శారద మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మూర్తి, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: