Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలోని ఎస్ టి బి ఎల్.లో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన స్కేటింగ్ క్రీడాకారులు ఇంటి ఆవరణంలో చిన్నారులతో సందడి వాతావరణం. ఆప్యాయతగా చిన్నారులతో సెల్ఫీలు దిగి, పిల్లలుఏ క్లాసులు చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు.మరియు స్కేటింగ్ క బాగా నేర్చుకోవాలి ఆయన విద్యార్థులకు సూచించారు.
Reporter
Rapid TV