Rapid TV - Andhra Pradesh / Anakapally : జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా మైహోమ్ ఇండస్ట్రీస్ కి ప్రశంస పత్రం యలమంచిలి రాపిడ్ టీవీ : మండలంలోని ములకలపల్లి గ్రామంలో గల మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ) ప్యాక్టరీ యాజమాన్యం, సి.ఎస్.ఆర్ లో భాగంగా యలమంచిలి గవర్నమెంట్ బి. సి హాస్టల్ అభివృద్ధి పనులు చేసినందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం జరిగిందని ఫ్యాక్తరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్ ) వి. హెచ్. చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డి. జి. యమ్ ఎల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Reporter
Rapid TV