Thursday, 30 July 2026 11:01:26 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అరకలోయలో చలిపులి - రోజురోజుకీ పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Date : 21 November 2024 06:53 PM Views : 238

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : రాపిడి టీవీ అరకు;:: అందాల అరకులోయ లో గత కొద్ది రోజులుగా చలి పంజా విసురుతోంది. రోజురోజుకి అరకు లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రస్తుతం 12 నుండి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతంగా పెరిగిన చలికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు దట్టంగా కురుస్తుండడం, దానికి తోడు చలి గాలులు వీస్తుండడంతో స్థానికులు, పర్యాటకులు గజగజలాడుతున్నారు. పెరిగిన చలి నుండి ఉపసమనం పొందేందుకు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో వాహన చోదకులు పగటి సమయంలో కూడా లైట్ వేసుకుని తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలి బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా అరకలోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకుల మాత్రం ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :