Friday, 31 July 2026 12:09:09 PM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

యలమంచిలి లో భారీ వృక్షం నరికివేతపై ఆగ్రహం,* ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

Date : 17 September 2024 08:26 PM Views : 229

Rapid TV - Andhra Pradesh / Anakapally : భారీ వృక్షాన్ని నరికివేతపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కి ఎమ్మెల్యే ఆదేశాలు యలమంచిలి : పర్యావరణ పరిరక్షణ కోసం ఒకవైపు ప్రభుత్వం మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తుంటే మరో వైపు కొందరు వ్యక్తులు లేఅవుట్ల కోసం భారీ వృక్షాలను నరికేస్తున్నారని ఎమ్మెల్యే సుందర విజయకుమార్ అన్నారు. మంగళవారం అధికారులతో కలిసి భారీ వృక్షాన్ని నరికిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్నంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు కోసం చెట్లను నరకడం అన్యామని ప్రభుత్వాలు ఒక పక్కన పర్యావరణం రక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిస్తుంటే మరోవైపు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వీరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నానని తెలిపారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: