Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి.... అచ్చుతాపురం చేరుకున్న ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా అభివృద్ధిలో భాగంగా అచ్యుతాపురం నుండి అనకాపల్లి రహదారిని వంద అడుగుల విస్తరణ కోసం శంకుస్థాపన చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అచ్చుతాపురం చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన అచ్యుతాపురంలో కార్యకర్తలతో సమాసం సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి మంత్రులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు
Reporter
Rapid TV