Thursday, 30 July 2026 10:52:58 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అచ్చుతాపురం సిపిఎం కన్వినర్ గా ఆర్. రాము

Date : 10 November 2024 12:56 PM Views : 246

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అచ్చుతాపురం : మండల మహాసభలో అచ్యుతాపురం నూతన కమిటీ కన్వీనర్ గా ఆర్ .రాము ను మండల కమిటీ సభ్యులుగా కర్రీ .అప్పారావు, కోండ్రపు. సోమనాయుడు, బి. రామ్ కుమార్ ,ఎస్ .రామ్ నాయుడు, చేపల .తాతయ్య, జయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా మండల కన్వీనర్ ఆర్ .రాము మాట్లాడుతూ నవంబర్ 8 నుంచి 15 వరకు పెరిగిన ధరలకు నిరసనగా ప్రజలు, కార్మికులు , రైతులు, వృత్తిదారులు, దళితులు, చిల్లర వర్తకల్లో విస్తృత క్యాంపెయిన్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని రాబోయే కాలంలో సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్ ఈ జెడ్, ఫార్మా, బార్క్ ,ఎన్టిపిసి లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని, చినపూడి ,దుప్పుతురు గ్రామాలను తరలించాలని నిర్యాసితులకు పెండింగ్ ప్యాకేజీ ,మేజర్ సన్స్ కు ఇల్లు స్థలాలు ఇవ్వాలని, అచ్యుత పురం టు అనకాపల్లి రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు, స్థలాలు కోల్పోయిన నిర్యాసితులు కు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని , మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిధులు ఇచ్చి ,పరిశ్రమల నుండి విడుదలయ్యే పొల్యూషన్ ను అరికట్టాలని ,ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ,అభిజిత్ కార్మికులకు న్యాయం చేయాలని ,భూమి సమస్యలు, చేతివృత్తిదారులు, రహదారులు, మంచినీరు, పారిశుద్ధ్యం , సాగునీరు, వంటి మౌలిక సదుపాయాలు పైన, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలని, తదితర సమస్యలపై పోరాటాలూ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ .రామసదాశివరావు, చోడిపల్లి. అప్పారావు నాయుడు, దేవుడమ్మ, ప్రశాంత్ ఆర్. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :