Friday, 31 July 2026 10:10:50 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

వ్యాపారవేత్త జాలమూరి బంగార్రాజు తల్లిదండ్రుల విగ్రహాలను ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Date : 13 May 2025 02:45 PM Views : 188

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : నర్సీపట్నంలోని ప్రముఖ వ్యాపారవేత్త జాలుమూరి బంగార్రాజు తన 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని, తల్లిదండ్రులపై మమకారంతో ఆయన తల్లిదండ్రులైన స్వర్గీయ జాలుమూరి జోగారావు, తల్లి జాలుమూరి నూకరత్నం ల విగ్రహాలను నెలకొల్పారు . మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనకు అభిమాన పాత్రుడైన బంగార్రాజుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ జాలుమూరి జోగారావు నర్సీపట్నంలో వ్యాపార రంగంలో శ్రీకారం చుట్టిన ప్రముఖులని, ఆయనకు తాతగారు లత్సాపాత్రుడు కుటుంబంతో కలిగిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా పేదల కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో, పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, జాలుమూరి బంగార్రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :