Thursday, 30 July 2026 10:08:58 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడుకు ఘన సన్మానం

Date : 17 April 2025 08:08 PM Views : 278

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం : రాష్ట్ర గూగుల్ చాంపియన్ సర్టిఫికెట్ పొందిన మేడివాడ హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడును జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు గురువారం చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలోఘనంగా సత్కరించారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి శకుంతల మరియు చోడవరం ఎంఈఓ సింహాచలం సాలువా కప్పి మెమొంటో తో ఘనంగా సత్కరించారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి. శకుంతల మాట్లాడుతూ మహాలక్ష్మి నాయుడు జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు సేవలను అందించడమే కాకుండా దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే డిజిటల్ టెక్నాలజీ యాప్ ల గురించి రాష్ట్రంలో 26 జిల్లాల్లో ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారని. దీనివలన గూగుల్ కు సంబంధించి గూగుల్ లుక్ అవుట్ మరియు గూగుల్ లైవ్ ట్రాన్స్క్రిబ్ యాప్ లు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించడం వలన మన రాష్ట్రానికి సంబంధించి ముగ్గురు రిసోర్స్ పర్సన్ లని గుర్తించి గూగుల్ చాంపియన్ సర్టిఫికెట్ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: