Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి ఎంపీ గా గెలుపొందిన బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బిజెపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం రమేష్, వైఎస్ఆర్సిపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు పై 290000 పైచిలుక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇంతటి భారీ విజయాన్ని ఇచ్చిన అనకాపల్లి జిల్లా ప్రజలకు సీఎం రమేష్ రుణపడి ఉంటానని అన్నారు. అనకాపల్లి ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేస్తానని అనకాపల్లి జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా చేస్తానని సీఎం రమేష్ అన్నారు.
Admin
Rapid TV