Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం. : మండల కేంద్రంలో రావికమతం లో గంజి వారి రామాలయం వద్ద ఘనంగా రాముల వారి తీర్ద మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆటలు, ముగ్గులు, డాన్స్ పోటీలను ఏర్ప్పాటు చేశారు. విజేతలకు బహుమతి ప్రధానం చేశారు అంతకుముందు స్వామివారిని గ్రామపరవీధుల్లో వైభవోపేతంగా ఊరేగించారు.
Admin
Rapid TV