Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ కరణం ధర్మశ్రీ జన్మదిన వేడుకలు పార్టీ అధ్యక్షులు ముక్కా మహాలక్ష్మి నాయుడు స్వగృహం నందు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు ముక్కా మహాలక్ష్మి నాయుడు కన్వీనర్ కె జగన్నాథరావు, ఎంపీపీ పైలరాజు కోసిరెడ్డి ప్రసాద్ గుమ్ముడు సత్యదేవ్, పందల దేవా తదితరులు హాజరయ్యారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
Admin
Rapid TV