Thursday, 30 July 2026 10:15:00 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

గంజాయి ముఠా లో కొత్తకోటకు చెందిన వ్యక్తి కూడా అరెస్ట్

Date : 26 December 2025 08:47 PM Views : 299

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టి వి చోడవరం /నాతవరం: నర్సీపట్నం డీఎస్పీ సమాచారం మేరకు, నాతవరం పోలీసులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా కారులో రవాణా చేస్తున్న గంజాయి వారితో పాటుగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ వారికి సహకరించిన ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారి నుంచి 33 లక్షలు విలువ చేసే 74 కిలోల గంజాయి ఒక కారు 8 సెల్ ఫోన్లు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన గాధి రేణుక ఉన్నారని ఈమె బీ.టెక్ చదివి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మానివేసి నర్సీపట్నం శారదా నగర్ లో అద్దె ఇంటిలో ఉంటుందని ఈమెతో పాటు రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన అడ్డూరు ప్రసాద్ ఇతను ప్రస్తుతం బొడ్డుపల్లి లో నివాసం ఉంటున్నాడని అదేవిదంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు చెన్నై రాష్ట్రానికి చెందిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. వీరందరూ పైన కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు.ఈ దాడుల్లో రూరల్ సీఐ దేవతమ్మ నాతవరం ఎస్ ఐ తారకేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఈ సందర్బంగా ఆయన సిబ్బందిని అభినందించారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: