Friday, 31 July 2026 10:42:50 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు.. ఘన స్వాగతం పలికిన సీఎం రమేష్

Date : 05 June 2024 03:19 PM Views : 307

Rapid TV - Andhra Pradesh / Anakapally : *ఢిల్లీ చేరుకున్న నారా చంద్రబాబునాయుడు గారికి స్వాగతం పలికిన అనకాపల్లి ఎం.పీ శ్రీ సీ.ఎం రమేష్ గారు* ఎన్డీఏ సమావేశం లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో శ్రీ సీ.ఎం రమేష్ ఘనంగా ఢిల్లీ లో స్వాగతం పలికారు. కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.శ్రీ చంద్రబాబు సైతం భాజపా అభ్యర్థి గా రాష్ట్రము లో అత్యధిక మెజార్టీ సాధించిన సీ.ఎం రమేష్ కి అభినందనలు తెలియజేసారు.ఈ సందర్బంగా సీ.ఎం రమేష్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం వరాహ లక్ష్మి నరసింహస్వామి దర్శనం అనంతరం శ్రీకాకుళం ఎం.పీ కింజరపు రామ్మోహన్ నాయుడు తో కలిసి ఢిల్లీ కు చేరుకున్నాం అని నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది అని ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీ.ఎం లతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరుకానున్నారు తెలియజేశారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: