Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నారా చంద్రబాబు నాయుడు పాయకరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు, హోం మినిస్టర్ అనిత ఆధ్వర్యంలో సర్వసిద్ధి గ్రామ శాఖ అధ్యక్షుడు గుండు గోగుల గోవిందరావు మరియు గ్రామ వైస్ సర్పంచ్ చనమల వెంకటేశ్వరరావు పాల్గొనడం అయినది.
Reporter
Rapid TV